మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. విష్ణు మా అధ్యక్షుడిగా గెలువడంతో.. ఆయన సోదరి మంచు లక్ష్మీ సంతోషం వ్యక్తం చేసింది. నా తమ్ముడా.. మజాకా.. అద్భుతమైన విజయాన్ని నా హీరో సాధించాడు అని మంచు లక్ష్మీ ట్వీట్ చేసి ప్రశంసలు కురిపించింది.
విష్ణు విజయంతో ఆనందంలో మునిగిపోయిన లక్ష్మీ వరుసగా ట్వీట్లు చేసింది. హిందీ యాక్టర్ రితేష్ దేశ్ముఖ్తో ఉన్న ఫోటోను లక్ష్మీ ట్వీట్ చేయగా, విష్ణు కూడా జెనీలియాతో ఉన్న ఫోటోను రీట్వీట్ చేశాడు. రితేష్ దేశ్ముఖ్, జెనీలియా దంపతులైన విషయం అందరికీ తెలిసిందే.
Na thammuda mazaa kaaaa…. Here’s to his stupendous win my hero!!!!!! @iVishnuManchu
— Lakshmi Manchu (@LakshmiManchu) October 10, 2021
So this happened yesterday 😍♥️
— Lakshmi Manchu (@LakshmiManchu) October 11, 2021
I sent @iVishnuManchu a picture of me and @Riteishd and I get a reply back with a picture of him and @geneliad! How cute is that 🥰 pic.twitter.com/TXW2aiT0xL