ఖుషీ కపూర్ హాట్ లుక్స్‌కి సోషల్ మీడియా షేక్

అతిలోక సుందరి శ్రీదేవి ఎంత పద్దతిగా కనిపించిందో అందుకు భిన్నంగా వారి కూతుళ్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ వెండితెర ఎంట్రీ ఇవ్వగా, ఆమె అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంది. రీసెంట్గా బికినీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ అందించింది. ఇక శ్రీదేవి చిన్న కుమార్తె సినిమాలలోకి రాకముందే గ్లామర్ షోతో అందరు నోరెళ్లపెట్టేలా చేస్తుంది.
ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్గా ఈ అమ్మడు పూల్ దగ్గర బికినీలో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఖుషీ చాలా హాట్ లుక్ లో కనిపిస్తుంది. ఖుషీని ఇలా చూసి ఆమె అభిమానులే కాదు నెటిజన్స్ సైతం చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఖుషీ ఇటీవలే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో.. నటనలో ఉన్నత విద్యను పూర్తి చేసి ముంబైకి తిరిగి వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు కూడా వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైంది. తన నిర్మాణ సంస్థ ద్వారా.. సౌత్ అండ్ నార్త్ లో భారీ చిత్రాలు నిర్మిస్తున్న బోణీ కపూర్ ..ఖుషీని ఓ తెలుగు మూవీ ద్వారా పరిచయం చేయాలని.. అందుకు సరైన దర్శకుడిని ఎన్నుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన భారత్
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
అమర్నాథ్ యాత్రపై త్వరలో నిర్ణయం : జమ్మూకాశ్మీర్ ఎల్జీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

