ఈ పద్ధతి ఎప్పుడు మారుతుంది?
బాలీవుడ్ కథానాయిక కృతిసనన్ నటించిన రక్షాబంధన్ వాణిజ్య ప్రకటన వివాదాస్పదమైంది. ఓ కుక్కకు రాఖీ కడుతూ కురచ దస్తుల్లో కనిపించడంతో సోషల్మీడియాలో ఆమెపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. మన సంస్కృతికి విరుద్ధంగా ఆమె ప్రవర్తన ఉందని, సోదరుడికి కట్టే రాఖీని కుక్కకు కట్టడం ఏంటని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ కథానాయిక కృతిసనన్ నటించిన రక్షాబంధన్ వాణిజ్య ప్రకటన వివాదాస్పదమైంది. ఓ కుక్కకు రాఖీ కడుతూ కురచ దస్తుల్లో కనిపించడంతో సోషల్మీడియాలో ఆమెపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. మన సంస్కృతికి విరుద్ధంగా ఆమె ప్రవర్తన ఉందని, సోదరుడికి కట్టే రాఖీని కుక్కకు కట్టడం ఏంటని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కథానాయిక కంగనారనౌత్ సైతం కృతిసనన్ వస్త్రధారణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు ధరించడానికి ఎన్నో సంప్రదాయ వస్ర్తాలు ఉండగా బికినీ ధరించి రాఖీ కట్టడమేంటని కంగనా ప్రశ్నించింది. తాజాగా ఈ విమర్శలపై కృతిససన్ స్పందించింది. మహిళలు ధరించే దుస్తులను సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆమెకున్న గౌరవానికి ముడిపెట్టే పద్ధతి ఎప్పుడు మారుతుందని ప్రశ్నించింది.
‘ఫ్యాషన్ అనేది ఎన్నో ఏళ్లుగా మార్పు చెందుతున్నది. కానీ ఇప్పటికీ మహిళా గౌరవాన్ని ఆమె దుస్తుల్లోనే కొలుస్తున్నారు. పండగల ఔన్నత్యం మనం ధరించే దుస్తుల్లో ఉండదు. సం స్కృతి, సంప్రదాయాలు మహిళల హృదయాల్లో ఉంటాయి. ఆమె ధరించే దుస్తుల్లో కాదు’ అని కృతిసనన్ పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

