బయటకు వెళుతున్నారో, ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నట్టే: హీరోయిన్

కరోనా సెకండ్ వేవ్ ప్రజల గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. రోజుకు ఎంతో మంది మృత్యువాతపడడం అందరిలో భయాందోళనలు కలిగిస్తుంది. సరైన వైద్యం అందక కొందరు, ఆక్సిజన్ దొరక్క మరి కొందరు తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. బయట అడుగుపెడుతున్నారంటే, మీ ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నట్టు అనే విషయాన్ని మరచిపోవద్దు అని గుర్తుంచుకోండని తన ట్వీట్లో తెలిపింది.
గత 48 గంటలలో నేను నా ఫ్యామిలీ నరకం అనుభవించాం. ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇంట్లో ఉండండి. బయటకు వెళ్లాలని అనుకుంటే ప్రాణాన్ని రిస్క్‌లో పెడుతున్నారనే విషయాన్ని గ్రహించి బ్యాక్ స్టెప్ వేయండి. జీవితాలని ఏ మాత్రం అశ్రద్ధ చేయోద్దు అని కృతి కర్భంద తన ట్వీట్లో పేర్కొంది. ఆమె ట్వీట్‌ని చూస్తుంటే కృతితో పాటు ఆమె ఫ్యామిలీ కరోనా బారిన పడినట్టు అర్దమవుతుంది. కృతి తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ చిత్రాల్లో తళుక్కున మెరిసింది.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
Lychee : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెషల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్
రిటర్నింగ్ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

