Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం.. ఉప్పెనలా కృతిశెట్టి సోయగాలు
Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.. అంటూ కృతిశెట్టి (Krithi Shetty) అందాలను పొగుడుతూ హీరో పాడుకునే ఈ పాట ఉప్పెన సినిమాకే మెయిన్ హైలైట్‌గా నిలిచింది. విడుదలైన అన్ని ప్లాట్‌ఫాంలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టింది. చాలా రోజుల తర్వాత తన మీద రాసిన ఈ సాంగ్‌ను మరోసారి గుర్తు చేస్తుంది కృతిశెట్టి.
Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.. నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం.. ఉప్పెన సినిమాలో ఈ పాట తెలియని మూవీ లవర్స్ ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. కృతిశెట్టి (Krithi Shetty) అందాలను పొగుడుతూ హీరో పాడుకునే ఈ పాట సినిమాకే మెయిన్ హైలైట్‌గా నిలిచింది. విడుదలైన అన్ని ప్లాట్‌ఫాంలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టింది. చాలా రోజుల తర్వాత తన మీద రాసిన ఈ సాంగ్‌ను మరోసారి గుర్తు చేస్తుంది కృతిశెట్టి.
తాజాగా తెలుపు రంగు మిడ్డీలో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. కుర్రకారు గుండెల్ని పిండేసేలా డిఫరెంట్ షేడ్స్‌లో హొయలు పోతున్న స్టిల్స్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. కృతిశెట్టి చేతిలో ఐదు సినిమాలున్నాయి. తెలుగులో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న మనమే చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తమిళంలో మూడు సినిమాలుండగా.. రెండు చిత్రీకరణ దశలో ఉండగా, మరొకటి ఉన్నాయి. మలయాళంలో ఓ సినిమా చేస్తోంది.
కృతిశెట్టి ఫొటోషూట్ స్టిల్స్..
Latest clicks of @IamKrithiShetty 🤍#KrithiShetty pic.twitter.com/lQTxbOY7Tm
— Suresh PRO (@SureshPRO_) March 23, 2024
#KrithiShetty 😘 pic.twitter.com/QXVaodCKq8
— Vitovader (@vitovader) March 24, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

