Krithi Shetty: ఉప్పెన బ్యూటీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. వైరల్‌గా మారిన పిక్స్

టాలీవుడ్‌కి దొరికిన మరో ఆణిముత్యం కృతి శెట్టి. తెలుగు తెరపైకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ కన్నడ భామ. తొలి చిత్రంతోనే తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ కుర్రకారు గుండెల్లో బేబమ్మగా నిలిచింది. టాలీవుడ్లో ఇంత తక్కువ కాలంలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కృతి వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది.
కృతి ముందుగా హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘సూపర్ 30’ సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తరువాత తొలిసారిగా 2021 తెలుగు సినిమా “ఉప్పెన” ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. అలాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మూవీలో హీరో రామ్‌తో జతకడుతోంది కృతి శెట్టి. లింగుసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేస్తోంది. యూత్ స్టార్ నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మూవీలో నటించనుంది. ‘బంగార్రాజు’ మూవీలో చైతూ సరసన నటించే చాన్స్ కొట్టేసింది కృతి శెట్టి. ఇక సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే కృతి శెట్టి అప్పుడప్పుడు క్యూట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు రెడ్ కలర్ డ్రెస్‌లో షేర్ చేసిన పిక్స్ కేక పెట్టిస్తున్నాయి. ఇవి వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

