ముదిరిన వనపర్తి కాంగ్రెస్ నేతల వివాదం
వనపర్తి కాంగ్రెస్ నేతల మధ్య వివాదం ముదిరింది. సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు చేరాయి. గోపాల్‌పేటలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మ న్, ఎంపీ మల్లు రవికు మంగళవారం ఫిర్యాదు చేశారు.
- చిన్నారెడ్డిపై చర్యలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్, ఆగస్టు18(నమస్తే తెలంగాణ) : వనపర్తి కాంగ్రెస్ నేతల మధ్య వివాదం ముదిరింది. సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు చేరాయి. గోపాల్‌పేటలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మ న్, ఎంపీ మల్లు రవికు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షీనటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

