Koratala Siva | ఇక బాబాయ్‌తో.. కొరటాల శివ-బాలకృష్ణ కాంబో ఆన్ ది వే..!
Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్‌నీల్‌తో చేస్తున్న డ్రాగన్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో మరోవైపు కొరటాల దర్శకత్వంలో టైటిల్ రోల్లో నటిస్తోన్న సీక్వెల్ దేవర 2 ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ కొత్త స్క్రిప్ట్‌లను రెడీ చేసే పనిలో ఉన్నాడట.
Koratala Siva | బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అఖండ 2లో నటిస్తుండగా.. డిసెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది. దీంతోపాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ ఫిలింను ప్రకటించాడు. కాగా ఇప్పుడు బాలయ్యకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, దేవర సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.
ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ బాలయ్యతో ఓ సినిమాను లైన్లో పెట్టబోతున్నాడన్న వార్త నెట్టింట మార్మోగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్‌నీల్‌తో చేస్తున్న డ్రాగన్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో మరోవైపు కొరటాల దర్శకత్వంలో టైటిల్ రోల్లో నటిస్తోన్న సీక్వెల్ దేవర 2 ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ కొత్త స్క్రిప్ట్‌లను రెడీ చేసే పనిలో ఉన్నాడట. బాలకృష్ణ కోసం ప్రత్యేకించి ఓ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు ఇప్పుడు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ఈ మూవీ బాలకృష్ణకు సరిగ్గా సూటయ్యేలా ఉండబోతుందని నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో రాబోతున్న తొలి సినిమా కానుంది.
బాలయ్య నటించిన సింహా సినిమాకు కొరటాల శివ డైలాగ్స్ అందించినప్పటికీ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ క్రెడిట్ ఇవ్వలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల బాలకృష్ణ మధ్య చర్చలు నడుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాపై ఏమైనా స్పష్టత వస్తుందేమో చూడాలంటున్నారు మూవీ లవర్స్, అభిమానులు. అప్పుడు అబ్బాయి తారక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కొరటాల ఇక ఇప్పుడు బాబాయితో కలిసి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
Read Also :
Kayadu Lohar | అనుదీప్‌తో సినిమా చేస్తున్నా.. కామెడీ చేయడం చాలా కష్టమైన పని : కయాదు లోహర్
Jatadhara | ధన పిశాచి వచ్చేస్తుంది.. సుధీర్ బాబు జటాధర నుంచి సోనాక్షి సిన్హా లుక్ వైరల్
Jacqueline Fernandez | డోన్ట్ కేర్ అంటూ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

