K Ramp | ఇటీవలే కే-ర్యాంప్ (K Ramp) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ జైన్స్ నాని తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం.
కాగా థియేటర్లలో మిస్సయిన వారి కోసం ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఇక డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. కే ర్యాంప్ ప్రస్తుతం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటునేది చూడాలి.
కే ర్యాంప్‌లో యుక్తి తరేజా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా..సాయికుమార్, నరేశ్ వి.కె., కామ్నా జెఠ్మలానీ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. కే-ర్యాంప్ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేశ్ దండా, శివ బొమ్మక్కు నిర్మించారు.
This movie is your Nostalgia ride🔥#KRamp streaming now only on aha#KRampOnaha #BurrapaaduEntertainer @Kiran_Abbavaram @HasyaMovies @RajeshDanda_ @JainsNani pic.twitter.com/sE8c36y6E7
— BA Raju’s Team (@baraju_SuperHit) November 15, 2025
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
Bala Krishna | అఖండ 2 టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో బాలయ్య సందడి .. హిందీ స్పీచ్ , తమన్‌తో సరదా
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!