Killar Soup | కొత్త వెబ్ సిరీస్‌తో వస్తున్న మనోజ్ బాజ్‌పేయి.. ఆసక్తికరంగా ‘కిల్లర్ సూప్’ ఫస్ట్ లుక్
Manoj BajPayee | 'ఫ్యామిలీ మ్యాన్' వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ తరువాత బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘కిల్లర్ సూప్’(Killar Soup). నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతున్న ఈ సిరీస్‌కు ఉడ్తా పంజాబ్, సోంచిరియా, ఇష్కియా సినిమాల ఫేమ్ అభిషేక్ చౌబే (Abhishek Chaubey) దర్శకత్వం వహిస్తున్నాడు.
Manoj BajPayee | ‘ఫ్యామిలీ మ్యాన్’ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ తరువాత బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పేయి నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘కిల్లర్ సూప్’(Killar Soup). నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతున్న ఈ సిరీస్‌కు ‘ఉడ్తా పంజాబ్’, ‘సోంచిరియా’ సినిమాల ఫేమ్ అభిషేక్ చౌబే (Abhishek Chaubey) దర్శకత్వం వహిస్తున్నాడు. కొంకణ్ సెన్శర్మ కథనాయికగా నటిస్తుంది. నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మేకర్స్ విడుదల తేదీతో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
‘కిల్లర్ సూప్’ సిరీస్ 2024 జనవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ‘కిల్లర్ సూప్’ ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. ఈ సిరీస్‌లో మనోజ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రానుండగా.. ఈ కథ చాలా వింతగా ఉంటుంది. దాన్ని మీరు నమ్మాలంటే మీరు ఈ కథను చూడాల్సిందే అంటూ నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా రాసుకోచ్చింది.
A story so bizarre, you need to watch it to believe it. Know the ingredients of this Killer Soup starring Manoj Bajpayee and Konkona Sensharma coming to you on 11 Jan only on Netflix. pic.twitter.com/qk61GwJhuX
— Netflix India (@NetflixIndia) December 14, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

