KhushbuSundar | అమ్మ పాదాల్లో స్వర్గం ఉంది.. తల్లి సేవలో ఖుష్బూ ఫొటోలు వైరల్
టాలెంటెడ్ సీనియర్ నటి ఖుష్బూ (KhushbuSundar) చాలా కాలంగా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తోంది. రాజకీయాలు, సినిమా షూటింగ్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే ఖుష్బూ ఇవాళ పనులన్నింటి నుంచి విరామం తీసుకుంది.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి ఖుష్బూ (KhushbuSundar). 80,90లలో రెండు భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించి.. వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగింది. ఈ టాలెంటెడ్ సీనియర్ నటి చాలా కాలంగా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తోంది. రాజకీయాలు, సినిమా షూటింగ్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే ఖుష్బూ ఇవాళ పనులన్నింటి నుంచి విరామం తీసుకుంది. వీకెండ్ ఆదివారం సమయాన్ని తన తల్లి నజ్మా ఖాన్ (Najma Khan)కోసం కేటాయించింది.
‘ఇబ్బందిగా అనిపించినప్పుడు..కలతగా ఉన్నప్పుడు ఉపశమనం కల్పించే ప్రపంచంలోని అత్యుత్తమ ఔషధం అమ్మ. తల్లి పాదాల్లో స్వర్గం ఉంది. ఇది చాలా నిజం. ఆదివారం నేను మా అమ్మ కాలిగోర్లు కత్లిరించాను. నేను వండిన వంటను అమ్మ సంతోషంగా తింటుంది..’అంటూ అమ్మకు సేవ చేస్తున్న ఫొటోలను ట్వీట్ చేసింది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో వన్ ఆఫ్ ది కీ రోల్లో నటించింది ఖుష్బూ. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న వారసుడు చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది ఖుష్బూ .
అమ్మ సేవలో ఖుష్బూ ..
When troubled or upset, look for the best medicine in the world – Mother!
Maa ke painron mein jannat hoti hai.. so true. Happiest me on a sunday as i cut my Ammi's toe nails & she happily eats her lunch cooked by me. #blessingindisguise ❤️ pic.twitter.com/PjIfwWqlmc— KhushbuSundar (@khushsundar) October 30, 2022
Read Also : Puri Jagannadh | అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేదంతా డ్రామా.. పూరీ జగన్నాథ్
Read Also : Kamal Haasan | ప్రేక్షకులపై గొప్ప బాధ్యత ఉంది.. ఏదైనా వారే నిర్ణయిస్తారు.. కమల్ హాసన్
Read Also : Nani | సంతోష్ శోభన్లో నన్ను నేను చూసుకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని
Read Also : Varun Tej | పిక్ టాక్.. వర్షంలో వరుణ్ తేజ్, నాగబాబు ఇంతకీ ఎక్కడికెళ్లారు.. ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

