ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్టు..రెండు కీ అప్ డేట్స్
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి రెండోసారి పాన్ ఇండియా ప్రాజెక్టుతో వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి రెండోసారి పాన్ ఇండియా ప్రాజెక్టుతో వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తారక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్, కొరటాల చేస్తున్న ఆచార్య పూర్తి కాగానే..ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండు కీ అప్ డేట్స్ బయటకు వచ్చాయి.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపత్ రాజ్ ను కీలక పాత్ర కోసం తీసుకున్నారట. అంతేకాదు పాపులర్ బాలీవుడ్ నటుడు కూడా ఈ మూవీలో జాయిన్ కాబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. కొరటాల శివ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ను ఇప్పటికే రెడీ చేశాడట. కైరా అద్వానీ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుందని టాక్ నడస్తోంది. అయితే హీరోయిన్ ఎవరనేది దానిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మిక్కిలినేని సుధాకర్-నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును తెరకెక్కస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

