Keshava Chandra Ramavath | జబర్తస్థ్ ఫేమ్, నటుడు రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తుండగా.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రానుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘తెలంగాణ తేజం’ అంటూ సాగే పాటను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు మూవీ నుంచి తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ను రేపు ఉదయం 10.30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు లిరిక్స్ గోరేటి వెంకన్నతో పాటు కాసర్ల శ్యామ్ అందిస్తున్నారు.
Gear up to witness #KCR‘s life and his incredible journey!💥#KeshavaChandraRamavath is arriving with an intensely packed Trailer tomorrow at 10:30AM❤️🔥@RockingrakeshJB #GarudavegaAnji @CharanArjunwave @GoratiVenkanna @ManoSinger_Offl #Kalpana @adityamusic @UrsVamsiShekar pic.twitter.com/FvqdBI0jEL
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 18, 2024