keerthy suresh | కీర్తిసురేశ్‌కు వాళ్ల అమ్మ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?
తెలుగు, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్టులో నటిస్తూ వన్ ఆఫ్ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది కీర్తిసురేశ్ (keerthy suresh). ఈ భామ ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోంది.

తెలుగు, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్టులో నటిస్తూ వన్ ఆఫ్ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది కీర్తిసురేశ్ (keerthy suresh). ఈ భామ ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. కాగా కీర్తిసురేశ్ తన తల్లి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. కీర్తిసురేశ్ తల్లి మేనకా సురేశ్ (Menaka Suresh) ఒకప్పటి హీరోయిన్ అని తెలిసిందే.
ఈ సీనియర్ నటి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ భ్రమమ్ (Bhramam) లో కీలక పాత్రలో నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను చూపించింది. వుడ్ వాల్ పై ఉన్న పోస్టర్ లో ఉన్న మేనకను కీర్తిసురేశ్ ఆసక్తికరంగా చూస్తున్న స్టిల్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అమ్మ భ్రమమ్ ప్రపంచంలో నీవు ఎలా ముగిస్తావు అంటూ అడుగుతూ క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు సినిమా హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ను..నేను చూస్తున్నది నిజమేనా..? అంటూ అడిగుతూ అతనికి ట్యాగ్ చేసింది.

అక్టోబర్ 7న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. భ్రమమ్ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అంధాధున్ కు రీమేక్. ఈ చిత్రాన్ని రవి కే చంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా..రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మేనకా సురేశ్ ఈ చిత్రంలో కీ రోల్ లో కనిపించబోతుందని కీర్తిసురేశ్ తాజా పోస్టుతో హింట్ ఇచ్చినట్టు అందరూ తెగ చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
– Advertisement –
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Sharwanand | 9 పాత్రల చుట్టూ ‘మహాసముద్రం’ : శర్వానంద్
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

