Viruman Movie | ఆసక్తికరంగా ‘కార్తి’ విరుమన్ ట్రైలర్
Viruman Movie Trailer | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. తెలుగులో ఈయన సినిమాలకు ఇక్కడి టైర్2 హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలన్నాయి. అందులో ‘విరుమన్’ ఒకటి. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగ్గజ దర్శకుడు శంకర్ కూతురు అధితి హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్తి మాస్ ఫైట్లతో అదరగొట్టాడు. ప్రకాష్‌రాజ్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్లు ఆకట్టుకుంటున్నాయి. సూరి కామెడీ పంచ్‌లు నవ్విస్తున్నాయి. కార్తి, అధితి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక ఈ అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Also:
Sitaramam Movie | భారీగా ‘సీతారామం’ థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
Gargi Movie | అప్పుడే ఓటీటీలోకి సాయిపల్లవి ‘గార్గి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Tiger Nageshwar Rao Movie | రవితేజ సినిమాలో నేషనల్ అవార్డు నటుడు?
Manchu Vishnu | చిరు, నాగ్‌లకు పోటీగా మంచు విష్ణు.. గెలిచేది ఎవరు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

