శ్రీకాకుళం కన్యాకుమారి
శ్రీచరణ్, గీత్సైని జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కన్యాకుమారి’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో దామోదర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా టీజర్‌ను అగ్ర హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీకాకుళం అమ్మాయి కన్యాకుమారి పాత్రలో కథానాయిక గీత్సైని కనిపించనుంది.

డిగ్రీ చదివిన కన్యాకుమారి ఓ చీరల దుకాణంలో పనిచేస్తుంటుంది. అందంతో పాటు పొగరూ ఎక్కువే. అలాంటి అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగిందన్నదే సినిమా కథాంశమదని, వినోదప్రధాన ప్రేమకథగా మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శివ గాజుల, హరిచరణ్ కె, సంగీతం: రవి నిడమర్తి, నిర్మాణ సంస్థ: రాడికల్ పిక్చర్స్, రచన-నిర్మాణం-దర్శకత్వం: దామోదర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!