‘కన్నప్ప’ రీరిలీజ్
గత ఏడాది భక్తిప్రధాన ‘కన్నప్ప’ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో మంచు విష్ణు. ఈ పాన్ ఇండియా చిత్రంలో మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ వంటి అగ్ర తారలు భాగమైన విషయం తెలిసిందే.
గత ఏడాది భక్తిప్రధాన ‘కన్నప్ప’ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో మంచు విష్ణు. ఈ పాన్ ఇండియా చిత్రంలో మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ వంటి అగ్ర తారలు భాగమైన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 27న మరోమారు ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. థియేటర్లో చూసి ఆస్వాదించాల్సిన విజువల్ ఫీస్ట్ ఇదని, పరిమిత స్క్రీన్లలో చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

