Kangana Ranaut | సినిమా చూడకుండానే రాజమౌళిని ఆకాశానికెత్తేసిన కంగనారనౌత్..!
బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్ (Kangana Ranaut ) ఎప్పుడు కోపానికొస్తుందో..ఎప్పుడు మెచ్చుకుంటుందో చెప్పడం కొంచెంది కష్టమే. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టార్ డైరెక్టర్ పై కంగనారనౌత్ ప్రశంసలు కురిపించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
తమదైన శైలిలో ఎవరూ ఊహించని విధంగా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచే సెలబ్రిటీలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో టాప్ ప్లేస్ లో ఉంటుంది బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్ (Kangana Ranaut ). ఈ భామ ఎప్పుడు కోపానికొస్తుందో..ఎప్పుడు మెచ్చుకుంటుందో చెప్పడం కొంచెంది కష్టమే. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టార్ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనేది ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆర్ఆర్ఆర్ (RRR) డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) .
రాజమౌళి ఎప్పటికీ గొప్ప భారతీయ సినీ దర్శకుడంటూ కితాబిచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా చూడకుండానే కంగనా ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడం విశేషం. ఇన్ స్టాగ్రామ్ ఓ నోట్ పెట్టింది. రాజమౌళి ఎప్పుడూ కూడా సక్సెస్ లేని సినిమా ఇవ్వలేదంది. రాజమౌళి గురించి గొప్ప విషయం ఏంటంటే..అతని సక్సెస్ కాదు, ఒక కళాకారుడిగా అతని వినయం..వ్యక్తిగా సింప్లిసిటీ, అతని దేశం, ధర్మం పట్ల అతనికి ఉన్న గొప్ప ప్రేమ. మీలాంటి రోల్ మోడల్‌ను కలిగి ఉండటం చాలా గొప్ప విషయం సార్..భవదీయులు మీ అభిమాని అని కంగనా రాసుకొచ్చింది.
Read Also : NBK107 Big update | బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్..!
ఆర్ఆర్ఆర్ ప్రభంజనంపై స్పందించిన మొదటి బాలీవుడ్ సెలబ్రిటీ కంగనా కావడం గమనార్హం. ఆమె రాజమౌళితో కలిసి పని చేయలేదు. కానీ డైరెక్టర్ టాలెంట్ ఆమెకు తెలుసు. ఈ భామ విజయేంద్ర ప్రసాద్ (రాజమౌళి తండ్రి)తో మణికర్ణిక, తలైవి సినిమాలు చేసింది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.600 కోట్లు రాబట్టింది.
Read Also : Chiranjeevi | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి..స్పెషల్ పోస్టర్
ఐదో రోజు కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని బీటౌన్ సర్కిల్ టాక్. ఈ మూవీ ఫస్ట్ వీక్లాగే సెకండ్ వీక్‌లో అద్బుతంగా నడుస్తోందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

