200కోట్లకు ‘ఇండియన్-2’ డిజిటల్ రైట్స్!
అగ్ర నటుడు కమల్‌హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకుడు. 1996లో విడుదలైన కల్ట్ క్లాసిక్ ‘ఇండియన్'కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎన్నో అవాంతరాలను దాటుకొని తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
అగ్ర నటుడు కమల్‌హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకుడు. 1996లో విడుదలైన కల్ట్ క్లాసిక్ ‘ఇండియన్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎన్నో అవాంతరాలను దాటుకొని తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు రెండొందల కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
తమిళ డిజిటల్ రైట్స్ పరంగా ఇప్పటివరకు ఇదొక రికార్డ్ అని చెబుతున్నారు. వర్తమాన సామాజిక అంశాలను చర్చిస్తూ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

