Kalki 2898 AD | నాగ్ అశ్విన్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ప్రభాస్ భైరవ (Bhairava) పాత్రలో కనిపించనుండగా.. అతడి దోస్త్ బుజ్జి (Bujji)గా స్పెషల్ కారు కనిపించబోతుంది. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ మూవీ కోసం సరికొత్తగా ప్రమోషనల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఇటీవలే మేకర్స్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడు ఐదో సూపర్ హీరో బుజ్జిని పరిచయం చేశారని తెలిసిందే. మరోవైపు సినిమా విడుదలకు బుజ్జి, భైరవ యానిమేటెడ్ సిరీస్‌ను కూడా విడుదల చేశారు. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు ఇతర భాషల్లో యానిమేటెడ్ సిరీస్ సందడి చేస్తోంది.
తాజాగా మేకర్స్ స్టార్ కిడ్స్ కోసం కల్కి 2898 ఏడీ థీమ్‌తో డిజైన్ చేసిన వస్తువులను రెడీ చేశారు. ఈ ప్రత్యేక కానుకలను అందుకున్న వారిలో రాంచరణ్ కూతురు క్లింకారా కొణిదెల, మహేశ్ బాబు కూతురు సితార ఉన్నారు. మరికొందరు కూడా బుజ్జి టాయ్తోపాటు సినిమా కామిక్ బుక్‌ను మేకర్స్ నుంచి అందుకున్నారు.
కల్కి 2898 ఏడీ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్లు కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో, టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
బుజ్జి, భైరవ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్..
బుజ్జి ప్రత్యేకతలివే..
WOW – This is a 6-tonne real futuristic car built by Mahindra and Jayem Automotive in Coimbatore for #Prabhas‘s upcoming sci-fi film #Kalki2898AD. This car plays a character role named #Bujji.
Credits: @autocarindiamagpic.twitter.com/QgEMEq6GXv
— MovieCrow (@MovieCrow) May 24, 2024
బుజ్జి, భైరవ క్రేజీ కాంబో విజువల్స్..
#Bujji and Bhairava
They are a pair for cinema History
– @nagashwin7 via Insta#Kalki2898AD #Prabhas pic.twitter.com/ELnZvaeGpQ
— Team PRABHAS (@TeamPrabhasOffl) May 23, 2024
The top two trending videos on Youtube belong to #Prabhas 🔥🔥🔥. More than four videos related to #Kalki2898AD/#Bujji are currently trending in the top 20 on youtube! 💥 pic.twitter.com/cVje8cDMJ8
— Hail Prabhas (@HailPrabhas007) May 23, 2024
#Prabhas entry at #Bujji event ✨💃🏻#Kalki2898AD pic.twitter.com/8nV1Ie0t10
— Siva Harsha (@SivaHarsha_23) May 22, 2024