Kalki 2898 AD | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తోన్న ఈ మూవీకి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి వీఎఫ్ఎక్స్ టీం లీక్ చేసిన కొన్ని స్టిల్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో సదరు వీఎఫ్ఎక్స్ కంపెనీపై లీగల్ కేసుని ఫైల్ చేయడమే కాక దీనికి బాధ్యత వహించాల్సిన విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి భారీ మొత్తాన్ని నష్టపరిహారంగా డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా పబ్లిక్ వార్నింగ్ నోటీసు జారీ చేసింది. వైజయంతీ మూవీస్, Kalki2898ADలోని అన్ని విభాగాలు కాపీరైట్ చట్టాల ద్వారా రక్షించబడుతున్నాయని ప్రజలకు తెలియజేయాలనుకుంటోంది. సినిమాలోని ఏదైనా భాగాన్ని, విజువల్స్, ఫుటేజ్, ఇతర చిత్రాలను షేర్ చేసుకోవడం చట్టవిరుద్ధం, శిక్షార్హమైనది. సైబర్ పోలీసుల సహకారంతో అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేసింది.
మూవీ లవర్స్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ వీడియోను ఇటీవలే విడుదల చేయగా.. నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. కల్కి 2898 ఏడీ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో విజువల్స్ చెబుతున్నాయి.
కల్కి 2898 ఏడీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, లజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
Legal Copyright Notice : #VyjayanthiMovies wishes to inform the public that #Kalki2898AD and all its components are protected by copyright laws. Sharing any part of the film, be it scenes, footage or images, is illegal and punishable. Legal action will be taken as needed, with… pic.twitter.com/wc3rRfRuDJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 21, 2023
కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో..
కల్కి 2898 ఏడీ రైడర్స్ స్టిల్స్..
San Diego Comic Con Thread : #projectk #SanDiegoComicCon pic.twitter.com/ppGsFBBNJc
— Sandeep (@sunnypvsk_krish) July 20, 2023
#ProjectK is coming to Hall H, but first they are taking the floor #SDCC pic.twitter.com/q8iKOq9GpF
— Parks And Cons (@ParksAndCons) July 20, 2023
Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
#ProjectK at comic-con 😍🔥#WhatisProjectK #Prabhas pic.twitter.com/YvXZqXEWEx
— Prudhvi 🙂 (@troglodyte_7) July 20, 2023
కల్కి 2898 ఏడీ రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తాజా లుక్..
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023