Kalki 2898 AD | ప్రభాస్ బుజ్జిని చూడాలనుకుంటున్నారా.. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌కు రండి
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కల్కి’ (Kalki 2898 AD) ఈ సినిమాకు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కల్కి’ (Kalki 2898 AD) ఈ సినిమాకు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.
అయితే ఈ సినిమాలో ఉన్న బుజ్జి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలకు ముందుకు బుజ్జి వీడియోను మేకర్స్ విడుదల చేయగా.. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్గా నిలిచింది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుజ్జి ఇండియాలోని అన్ని ప్రాంతాలను చుట్టుకోని వచ్చింది. ఇక ఈ వెహికిల్ చివరిగా హైదరాబాద్‌కు వచ్చి చేరింది. నేడు కల్కి విడుదల సందర్భంగా బుజ్జిని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ నిర్వహాకులు ప్రత్యేక ప్రదర్శనకు ఉంచారు. ఇక బుజ్జిని చూసేందుకు ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌కు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Look who just parked at #PrasadsMultiplex ❤️😍#Kalki2898AD #Bujji #Prabhas pic.twitter.com/OYyrNCVrPd
— Prasads Multiplex (@PrasadsCinemas) June 26, 2024
People back to the cinemas to watch the Blockbuster #Kalki2898AD #Prabhas #Bujji #Kalki2898ADReview pic.twitter.com/xq9ClU32DN
— Aryan (@chinchat09) June 27, 2024
The chaos we love ❤️#Kalki2898AD #Bujji #Prabhas #PrasadsMultiplex pic.twitter.com/qLCD4rH2BP
— Prasads Multiplex (@PrasadsCinemas) June 27, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

