నల్లమల ఫారెస్ట్ నేపథ్యంలో..
విశ్వకార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 29న విడుదకానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. లవ్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నల్లమల ఫారెస్ట్ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

క్రైమ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఆద్యంతం అనూహ్య మలుపులతో ఉత్కంఠను పంచుతుందని దర్శకుడు తెలిపారు. సినిమా షూటింగ్ మొత్తం కడప పట్టణంలో జరిపామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ, దర్శకుడు: రమాకాంత్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?