1950ల నాటి కాంత
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణతో కనిపిస్తున్నది. ‘1950 మద్రాస్ నేపథ్యంలో నడిచే కథాంశమిది. ఆనాటి మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలకు అద్దం పడుతుంది. భాగ్యశ్రీ బోర్సే పాత్రకు కథాగమనంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జాను, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

