Jr NTR | ఆ ఇద్దరు బాలీవుడ్ డైరెక్టర్లతో రెడీ అంటున్న ఎన్టీఆర్..!
తారక్ ఆర్ఆర్ఆర్తో తొలిసారి నార్తిండియా ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా విడుదలకు ముందే హిందీ భాషను పర్ఫెక్ట్గా మాట్లాడుతూ..ఇండియావైడ్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయాడు. ఇపుడు ఆర్ఆర్ఆర్తో హిందీ ప్రేక్షకుల దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు.
ఆర్ఆర్ఆర్కు ముందు టాలీవుడ్ (Tollywood) హీరోగా ఉన్న ఎన్టీఆర్ (Hindi Filmmakers)..ఆర్ఆర్ఆర్ (RRR) రిలీజ్ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. బాక్సాపీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. తారక్ ఈ సినిమాతో తొలిసారి నార్తిండియా ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా విడుదలకు ముందే హిందీ భాషను పర్ఫెక్ట్గా మాట్లాడుతూ..ఇండియావైడ్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయాడు. ఇపుడు ఆర్ఆర్ఆర్తో హిందీ ప్రేక్షకుల దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు.
ఎన్టీఆర్‌కు ఇపుడు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నట్టు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతూనేఉన్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ హిందీ సినిమా చేయడం గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిస్తూ..మంచి హిందీ సినిమాలో నటించాలని ఉంది. భాషలే వేరు కానీ సినిమ తాలూకు ఎమోషన్స్ , డ్రామా మాత్రం ఎప్పటికీ మారవన్నాడు. ఏ దర్శకులతో (Hindi Filmmakers) పనిచేయడమంటే ఇష్టమన్న ప్రశ్నకు స్పందిస్తూ..రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani), సంజయ్ లీలా బన్సాలీ (Sanjay Leela Bhansali)లతో పనిచేయాలని ఉందని చెప్పాడు.
బాలీవుడ్లో చాలా మందిఉన్నారు. కానీ రాజ్ కుమార్ హిరానీ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసే సినిమాలు యాక్టర్లను అద్దం ముందు నిలబెడతాయి. సంజయ్ లీలా బన్సాలీ సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో బలమైన పాత్రలున్నాయి. బన్సాలీ సినిమాలు తీసే విధానం..ఆయన అద్భుతమైన, పెద్ద కాన్వాస్ సినిమాలంటే నాకు కూడా ఇష్టం అనిచెప్పుకొచ్చాడు తారక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

