John Abraham Cell Phone Snatching | అభిమాని సెల్ ఫోన్ లాక్కున్న జాన్ అబ్రహాం..ఏం చేశాడో తెలుసా..?
బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్లకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారితో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటీ పడుతుంటారు. తాజాగా జాన్ అబ్రహాం (John Abraham)కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్లకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారితో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటీ పడుతుంటారు. అయితే ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేటపుడు యాక్టర్లు ఒక్కోలా స్పందిస్తుంటారు. తాజాగా జాన్ అబ్రహాం (John Abraham)కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇద్దరు వ్యక్తులు బైకుపై కూర్చున్నారు. జాన్ అబ్రహాం వెనకనుండి వస్తున్నట్టు గమనించి సెల్పీ వీడియో షూట్ చేస్తున్నారు.
అంతలోనే జాన్ అబ్రహాం వాళ్ల దగ్గరకు వచ్చి..హాయ్ ఎలా ఉన్నారు..? అంటూనే కెమెరా వైపు చూస్తూ హాయ్ గాయ్స్ ఇప్పుడు ఒకేనా..? అని థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ (నవ్వుతూ) వారి చేతుల్లో నుంచి ఫోన్ (Cell Phone Snatching)లాక్కున్నాడు. ఫన్నీగా అభిమానులను ఆటపట్టించిన వీడియోకు కామెంట్ సెక్షన్లో ఓ అభిమాని..జాన్ అబ్రహాం చాలా వినయంగా ఉన్నాడు అంటూ కామెంట్ పెట్టాడు.
మరో వ్యక్తి హర్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. సత్య మేవ జయతే 2 సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు జాన్ అబ్రహాం. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో తండ్రి, కొడుకులుగా కనిపించనున్నాడు. మిలాప్ జవేరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

