Jhund OTT Date | ఓటీటీలోకి అమితాబ్ లేటెస్ట్ హిట్ ‘జుండ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Jhund OTT Release Date | విలక్షణ నటుడు బిగ్‌బీ ఎనిమిది పదుల వయసులోనూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ యువ నటీనటులకు గట్టి పోటీ ఇస్తున్నాడు. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘జుండ్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సైరాట్ ఫేం నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వం వహించాడు. నాగ్‌పూర్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ విజయ్ బర్సే జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అమితాబ్, విజయ్ బర్సే పాత్రలో జీవించేశాడు. మార్చి 4న విడుదలై ఈ చిత్రం క్రిటిక్స్ నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రాన్ని జీ సంస్థ డిజిటల్, శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసింది. మే 6 నుంచి ‘జీ-5’లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అంకుశ్ గెడం, ఆకాశ్ తోషార్, రింకు రాజ్‌గురు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్నిటి సీరస్ సంస్థ నిర్మించింది. ఫుట్‌బాల్ కోచ్‌గా రిటైరవుతున్న సమయంలో అమితాబ్ స్లమ్‌లో ప్లాస్టిక్ బాల్‌తో ఫుట్‌బాల్ ఆడుతున్న పిల్లల్ని చూసి వీళ్ళకి ఎలాగైనా ఆట నేర్పించి నేషనల్స్‌కు తీసుకెళ్ళాలని భావిస్తాడు. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరూ స్లమ్‌లో ఉండేవారే అవటం విశేషం.
Read also:
RRR Movie OTT Date | ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘ఆర్ఆర్ఆర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dosti video song | ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘దోస్తీ’ వీడియో సాంగ్ విడుదల
Mahesh Babu | ‘ఆచార్య’ చిత్రం కోసం ఆ పని చేయనున్న మహేష్‌బాబు?
Hombale Films | సూర్య దర్శకురాలితో ‘కేజీఎఫ్-2’ నిర్మాణ సంస్థ నెక్ట్స్ సినిమా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

