Bigg Boss: మూడోవారం కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారంటే..!

బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రాను రాను రసవత్తరంగా సాగుతుంది. టాస్క్‌లతో పాటు వారి పర్సనల్ లైఫ్ విషయాలను కూడా కంటెస్టెంట్స్ షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు. గురువారం ఎపిసోడ్లోబిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. పోటాపోటీగా జరిగిన ఈ టాస్క్‌లో జస్వంత్ విజేతగా నిలిచాడు.
మూడోవారం కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల ఎంపికలో భాగంగా.. యాంకర్ రవి తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన క్రమంలో కెప్టెన్ పోటీదారులలో ఒకరిగా ఎంపికైనట్టు బిగ్ బాస్ తెలిపాడు. ఇక అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి టాస్క్‌లో పాల్గొన్న మూడు టీంలలో బెస్ట్ పర్ఫార్మర్ని ఎన్నుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ చర్చించుకుని శ్రీరామ్, జెస్సీ, శ్వేతాలను కెప్టెన్సీ పోటీదారుగా ఎన్నుకున్నారు.
లహరి తాను కూడా కెప్టెన్సీ పోటీదారునిగా ఉంటానని ఫైట్ చేసింది. కాని ఆ ఛాన్స్ తనకు దక్కకపోవడంతో చాలా ఫ్రస్ట్రేట్ అయింది. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా స్వింగ్ జర స్విమ్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ కెప్టెన్సీ టాస్క్‌కి లోబో సంచాలకుడిగా వ్యవహరించగా.. కెప్టెన్ పోటీదారులుగా ఉన్న రవి, శ్రీరామ్, జెస్సీ, శ్వేతాలు స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న కెప్టెన్ అనే అనే అక్షరాలను తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న టేబుల్స్‌పై సరిగ్గా పేర్చాలి. అందరి కన్నా ముందుగా ఈ టాస్క్‌ని జస్వంత్ పూర్తి చేయడంతో అతనికి మూడో వారం హౌజ్ కెప్టెన్‌గా నిలిచే అవకాశాన్ని అందుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

