బాణామతి నేపథ్యంలో..
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న చిత్రానికి ‘చేతబడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న చిత్రానికి ‘చేతబడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
హారర్, మర్డర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో బాణామతి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి పాత్ర హీరోగా, విలన్‌గా భిన్న కోణాల్లో సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మిర్లాన్ నజీర్, సంగీతం: అచ్చు రాజమణి, కథ, దర్శకత్వం: సూర్యాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

