Jaya Jaya Jaya JayaHey | జయ జయ జయ జయహే తెలుగు వెర్షన్ అప్డేట్ వచ్చేసింది..
ఇప్పటికే చాలా మలయాళం సినిమాలు తెలుగులో డిజిటిల్ ప్లాట్‌ఫాంలలో స్క్రీనింగ్ అవుతున్నాయి. ఈ ఏడాది పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన జనగణమన చిత్రం తెలుగులో కూడా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.
మాలీవుడ్ సినిమాలకు రోజురోజుకీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే పలు సినిమాలు తెలుగులో డబ్ అయి థియేటర్లలో రిలీజయ్యాయి. చాలా మలయాళం సినిమాలు తెలుగులో డిజిటిల్ ప్లాట్‌ఫాంలలో స్క్రీనింగ్ అవుతున్నాయి. ఈ ఏడాది పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన జనగణమన చిత్రం తెలుగులో కూడా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.
తాజా మరో మలయాళ సినిమా జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey) తెలుగు వెర్షన్ అప్డేట్ వచ్చేసింది. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్ (Basil Joseph), దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran) లీడ్ రోల్స్ లో నటించారు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే వివిధ ఇండస్ట్రీల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగులో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదల చేయాలని సన్నాహాలు మేకర్స్ చేస్తున్నారట. మరి జయ జయ జయ జయహే తెలుగు రిలీజ్ పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. వివిధ భాషల్లో అందరినీ ఎంటర్టైన్ చేసిన ఈ చిత్రం మరి తెలుగులో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
Read Also : Vijay Deverakonda | ముంబైలో విజయ్ దేవరకొండ.. కొత్త అప్డేట్ ఏంటో తెలుసా..?
Read Also : Read Also : Yashoda | కోర్టు తీర్పుతో ఆలస్యంగా రానున్న యశోద
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

