Janhvi Kapoor | జాన్వీకపూర్ Ulajh విడుదల వాయిదా.. కొత్త డేట్ ఇదే
Janhvi Kapoor | బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా Ulajh సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచింది. స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జులై 5న విడుదల కావాలి. కానీ పలు కారణాల సినిమా విడుదలను మరో తేదీకి వాయిదా వేశారు.
Janhvi Kapoor | ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపర్చింది. తాజాగా ఈ బ్యూటీ Ulajh సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచింది. స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జులై 5న విడుదల కావాలి. కానీ పలు కారణాల సినిమా విడుదలను మరో తేదీకి వాయిదా వేశారు.
తాజా అప్డేట్ ప్రకారం ఆగస్టు 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ సుధాన్షు సారియా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేశ్ థాయ్‌లాంగ్, మీయంగ్ చంగ్, సచిన్ ఖేడ్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేంద్రగుప్తా, జితేంద్ర జోషి, వినీత్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జాన్వీకపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న దేవరలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు బుచ్చిబాబు సాన, రాంచరణ్ కాంబోలో వస్తున్న ఆర్సీ 16లో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

