Janhvi Kapoor | ఇంతకీ జాన్వీకపూర్ ఎక్కడికెళ్లిందో..?
చేసింది కొన్ని సినిమాలే అయినా బాలీవుడ్ (Bollywood) తార జాన్వీకపూర్ (Janhvi Kapoor)కి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉందని సినీ ప్రియులందరికీ తెలుసు.

తన అందం, అభినయంతో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది బాలీవుడ్ (Bollywood) తార జాన్వీకపూర్ (Janhvi Kapoor). చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉందని సినీ ప్రియులందరికీ తెలుసు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు తన అభిమానుల్లో జోష్ నింపేందుకు ఏదో ఒక వెకేషన్ స్టిల్‌ను పోస్ట్ చేస్తుంటుంది. జాన్వీ తన స్నేహితులతో కలిసి ట్రెకింగ్ కు వెళ్లింది. అందమైన కొండలు, లోయల్లో (Hills And Valleys) చక్కర్లు కొట్టింది.
ఓ కొండపై కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. కాంతి ఉన్న చోట నన్ను ఉంచండి…అంటూ క్యాప్షన్ ఇచ్చింది. స్లీవ్‌లెస్ టాప్, బాడీ హగ్గింగ్ ట్రౌజర్స్ లో ఉన్న జాన్వీకపూర్ కొండపై సరదాగా కాలక్షేపం చేస్తున్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జాన్వీకపూర్ ప్రస్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, మిలి చిత్రాల్లో నటిస్తోంది.

ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ సరదాగా ఎంజాయ్ చేసింది. స్నేహితులతో పర్వతారోహణ చేసింది. ఇటీవలే ఓ హిల్ స్టేషన్ లోని అందమైన లొకేషన్లలో దిగిన ఫొటోలు, సెల్ఫీలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

