Janhvi Kapoor Tour | జాన్వీకపూర్ ఈ సారి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ (Bollywood) భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) సినిమాలతో అలరించడమే కాదు..ఎప్పుడూ ఏదో ఒక వెకేషన్ స్టిల్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లలో జోష్ నింపుతుంది.

సాధారణంగా స్టార్ కిడ్స్ కు ఫాలోవర్లు ఉంటారు. అయితే సొంతంగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ స్టార్ స్టేటస్‌ను నిలబెట్టుకుంటేనే వారికంటూ ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడతారు. అలాంటి జాబితాలోనే టాప్ ప్లేస్ లో ఉంటుంది అలనాటి బాలీవుడ్ (Bollywood) అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janhvi Kapoor). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ సినిమాలతో అలరించడమే కాదు..ఎప్పుడూ ఏదో ఒక వెకేషన్ స్టిల్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లలో జోష్ నింపుతుంది.
టైం దొరికితే తన కిష్టమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంది జాన్వీకపూర్. ఈ బ్యూటీ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జాన్వీకపూర్ ఎక్కడికెళ్లిందనుకుంటున్నారా..? జాన్వీకపూర్ ఈ సారి దుబాయ్‌కు (Dubai Dessert) టూర్ వేసింది. తన సోదరి ఖుషీకపూర్ (Khushi Kapoor)తో కలిసి దుబాయ్‌లోని అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ స్టిల్స్‌ను షేర్ చేస్తూ..ఎడారిలో ఎడారి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బాడీ హగ్గింగ్ షార్ట్ టాప్స్, డెనిమ్ హాట్ ప్యాంట్స్, హెడ్ స్క్రాప్‌లో అందరినీ కట్టిపడేస్తున్నారు. మినీ జీప్‌లో కూర్చొని కపూర్ సిస్టర్స్ హాట్ హాట్‌గా కెమెరాకు ఫోజులిస్తూ దిగిన స్టిల్స్ ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!





