Janhvi Kapoor | జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న సారా, జాన్వీ.. వీడియో వైరల్
Janhvi Kapoor | బాలీవుడ్ (Bollywood)లో హవా నడిపిస్తున్న యువ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటారు శ్రీదేవి గారాలపట్టి జాన్వీకపూర్ (Janhvi Kapoor), సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్(Sara Ali Khan). ఈ స్టార్ కిడ్స్ తమ మొదటి సినిమాలతో అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించారు.
Janhvi Kapoor | బాలీవుడ్ (Bollywood)లో హవా నడిపిస్తున్న యువ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటారు శ్రీదేవి గారాలపట్టి జాన్వీకపూర్ (Janhvi Kapoor), సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్(Sara Ali Khan). ఈ స్టార్ కిడ్స్ తమ మొదటి సినిమాలతో అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించారు. ఈ ఇద్దరు భామలు చేసింది తక్కువ సినిమాలే అయినా పాపులారిటీ విషయంలో ఏ మాత్రం తగ్గరు. ఇక జాన్వీ, సారా ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లో కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరూ పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఖాళీ దొరికినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తారు ఈ ఇద్దరు. కాగా తాజాగా వీరిద్దరూ వర్కవుట్ సెషన్‌కు హాజరయ్యారు.
జాన్వీకపూర్, సారా అలీఖాన్ కలిసి వర్కవుట్స్ చేశారు. ఈ వర్కవుట్స్‌లో పింక్ కలర్ టాప్, లైట్ బ్రౌన్ షార్ట్‌లో జాన్వీకపూర్, రెడ్ టాప్, బ్లాక్ షార్ట్స్ లో సారా అలీఖాన్ అలరించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర చిత్రంలో జాన్వీకపూర్ నటిస్తుండగా.. సారా అలీఖాన్ ఏ వతన్ మేరే వతన్, మెట్రో… ఇన్ డినో సినిమాల్లో నటిస్తుంది.
Two Bollywood hotties 🥵 working out together in tight gym outfits 🥵 Lovely sight for all the fans 😍#JanhviKapoor #SaraAliKhan pic.twitter.com/ObLW7MDzne
— Goku (@AVInFo18) September 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

