Jabardasth Comedian Hyper Adi | హైపర్ ఆదికి పెళ్లయ్యిందా? సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
Jabardasth Comedian Hyper Adi | జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్నది ఎవరికంటే.. చాలామంది చెప్పే పేరు హైపర్ ఆది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఎదుటివారి మీద సెటైరికల్ పంచ్‌లు వేస్తూ తక్కువ టైమ్‌లోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు.
Jabardasth Comedian Hyper Adi | జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్నది ఎవరికంటే.. చాలామంది చెప్పే పేరు హైపర్ ఆది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఎదుటివారి మీద సెటైరికల్ పంచ్‌లు వేస్తూ తక్కువ టైమ్‌లోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు. మల్లెమాలలో ఏ ప్రోగ్రామ్ అయినా సరే హైపర్ ఆది ఉండాల్సిందే అన్నంతలా ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. బుల్లితెరపై దూసుకెళ్తున్న హైపర్ ఆది పెండ్లి విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. సీక్రెట్‌గా హైపర్ ఆది వివాహం చేసుకున్నాడని సోషల్‌మీడియాలో ఫొటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి.
జబర్దస్త్‌తో పాటు పలు ఈవెంట్ షోల్లో పాల్గొన్న సమయంలో చాలాసార్లు హైపర్ ఆది పెండ్లి గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. హైపర్ ఆది కూడా త్వరలోనే పెండ్లి చేసుకుంటానని చాలాసార్లు చెప్పాడు ఈ క్రమంలోనే హైపర్ ఆది పెండ్లి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పట్టుబట్టలు ధరించి మెడలో పూల దండలతో ఉన్న హైపర్ ఆది ఫొటోలు చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. చెప్పాపెట్టకుండా హైపర్ ఆది పెండ్లి చేసుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది రియల్ పెండ్లి కాదని, రీల్ పెండ్లి అని తెలుస్తోంది. గతంలో ఒక సినిమా షూటింగ్లో భాగంగా హైపర్ ఆది పెండ్లి సీన్లో నటించాడు. ఆ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలనే కొందరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే హైపర్ ఆదికి పెండ్లి అయ్యిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవన్నీ వట్టి పుకార్లేనని తెలిసిపోయాయి.
Read More :
satya yamini | కాబోయే భర్తను పరిచయం చేసిన బాహుబలి ‘మమతల తల్లి’ సింగర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

