SIIMA Awards -2023 | సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ – 2023 (SIIMA) వేడుక దుబాయ్ (Dubai) లో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజు తెలుగు, కన్నడ స్టార్స్ హాజరుకాగా.. రెండో రోజు మలయాళీ, తమిళ స్టార్స్ కమల్ హాసన్, ఎస్ జె సూర్య, కుంచకో బోబన్, ప్రదీప్ రంగనాథం, లోకేష్ కానగరాజ్ త్రిష కృష్ణన్, మణిరత్నం, కళ్యాణి ప్రియదర్శిని, ఆర్ మాధవన్, జోనిత గాంధీ, వినీత్ శ్రీనివాసన్ సహా పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు.
కాగా, 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా తమిళంలో కమల్ హాసన్ (Kamal Hasan) అవార్డును అందుకున్నారు. విక్రమ్ సినిమాకు గానూ కమల్ హాసన్‌కు ఈ అవార్డు వరించింది. ఇక పోన్నియన్ సెల్వన్ చిత్రానికి గానూ తమిళంలో ఉత్తమ నటిగా త్రిష (Trisha Krishanan) అవార్డు అందుకుంది.
తమిళ్ సైమా అవార్డ్స్ -2023 విజేతలు..
.@trishtrashers was stunning in Ponniyin Selvan – I! Her captivating performance was loved by one and all. She is taking home the Popular Choice Best Actress (Tamil) award at SIIMA 2023 for the same!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart… pic.twitter.com/f63bdtjJal
— SIIMA (@siima) September 16, 2023
For his exceptional performance in Rocketry: The Nambi Effect, @ActorMadhavan has been awarded the Best Actor in a Leading Role – Critics (Tamil) Award at SIIMA 2023. Congratulations!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek #LotMobiles… pic.twitter.com/QeanL89VT6
— SIIMA (@siima) September 16, 2023
The soulful vocals of @ikamalhaasan in Vikram (Pathala Pathala) will not be forgotten anytime soon. The legend has been recognized at SIIMA as the Best Playback Singer – Male (Tamil)! Congratulations, Sir!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart… pic.twitter.com/Z0ytgour9e
— SIIMA (@siima) September 16, 2023
Laughter is the best medicine, and @iYogiBabu delivered it brilliantly yet again in Love Today, winning the Best Actor in a Comedy Role (Tamil) award. Congratulations!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek #LotMobiles… pic.twitter.com/ev62s4qhlm
— SIIMA (@siima) September 16, 2023