Sreeleela | ఇమేజ్ గురించి ఆలోచించను!
చూపుతిప్పుకోలేని అందం, చురుకైన చూపులు, చలాకీ మాటలతో కుర్రకారు గుండెల్లో వలపు బాణాల్ని సంధిస్తున్నది కన్నడ కస్తూరి శ్రీలీల. ఇప్పుడీ భామ చేతిలో దాదాపు అరడజను చిత్రాలున్నాయి.
చూపుతిప్పుకోలేని అందం, చురుకైన చూపులు, చలాకీ మాటలతో కుర్రకారు గుండెల్లో వలపు బాణాల్ని సంధిస్తున్నది కన్నడ కస్తూరి శ్రీలీల. ఇప్పుడీ భామ చేతిలో దాదాపు అరడజను చిత్రాలున్నాయి. అవన్నీ అగ్ర హీరోలతోనే కావడం విశేషం. ‘పెళ్లిసందడి’ ‘ధమాకా’ చిత్రాలతో ఈ అమ్మడు తారాపథంలో దూసుకెళ్లింది. ప్రస్తుతం పలు భారీ చిత్రాల్లో నాయికగా ఈ భామ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యువహీరోలతో పాటు సీనియర్స్‌తో కలసి నటించడం వల్ల ఇమేజ్ సమస్యలు వస్తాయి కదా అనే ప్రశ్నకు ఆమె బదులిస్తూ ‘సీనియర్స్, జూనియర్స్ అనే భేదాల గురించి ప్రేక్షకులు అంతగా ఆలోచించరు. నాయిక తన పాత్రకు ఎంత వరకు న్యాయం చేసిందన్నదే వారికి ముఖ్యం. నేను కూడా ఇమేజ్ గురించి పట్టించుకోను. కథ నచ్చితే ఏ హీరోతో నటించడానికైనా సిద్ధమే’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

