Love Story | లవ్‌స్టోరి దర్శకుడికి ఊహించని లాభం !
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లవ్‌స్టోరి (Love Story) చిత్రం సూపర్ క్రేజ్‌తో, అనూహ్యమైన వసూళ్లతో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లవ్‌స్టోరి (Love Story) చిత్రం సూపర్ క్రేజ్‌తో, అనూహ్యమైన వసూళ్లతో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్‌వేవ్ తరువాత థియేటర్స్‌కు మళ్లీ ఊపు తీసుకొచ్చిన సినిమాగా లవ్‌స్టోరీని అభివర్ణిస్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే సినిమాకు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
ఏషియన్ సునీల్ నారంగ్, రామ్మోహనరావుతో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై శేఖర్ ఈ సినిమా నిర్మించారు. మొదట్నుంచీ ఈ సినిమా విషయంలో నిర్మాణ బాధ్యతలు కూడా శేఖర్‌కమ్ముల చూసుకున్నాడు. సినిమా తొలికాపీ పూర్తిచేసి నిర్మాతలరే అప్పజెప్పాడు. శేఖర్‌కమ్ముల బ్రాండ్ వాల్యూ, నాగచైతన్య మార్కెట్, సాయిపల్లవి మ్యాజిక్‌తో సినిమాను అనూహ్యమైన రేట్లకు అమ్ముకున్నారు నిర్మాతలు.
థియేటర్, ఓటీటీ, శాటిలైట్ అన్ని కలిపి దాదాపు 50 కోట్లకు పైనే బిజినెస్ చేశారని సమాచారం. ఇందులో శేఖర్ కమ్ములకు 15 కోట్లకు పైనే పారితోషికంగా అందించారట. ఇది ఆయన కెరీర్లోనే ఇప్పటి వరకు అందుకున్న అత్యధిక పారితోషికం.
ఇవి కూడా చదవండి..
Sharwanand | 9 పాత్రల చుట్టూ ‘మహాసముద్రం’ : శర్వానంద్
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

