Drishyam 2 | గెట్ రెడీ..దృశ్యం 2 టీజర్, ఫస్ట్ లుక్ టైం ఫిక్స్
హిందీలో రాబోతున్న దృశ్యం 2పై అప్ డేట్ వచ్చేసింది. అజయ్ దేవ్గన్, శ్రియ కాంబినేషన్ లో అభిషేక్ పాఠక్ (Abhishek Pathak) దర్శకత్వం వహిస్తున్న దృశ్యం 2 టీజర్, ఫస్ట్ లుక్ టైం ఫిక్సయింది.
మలయాళంలో సూపర్ హిట్ ప్రాంఛైజీ ప్రాజెక్టు ఏదైనా ఉందా..అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా దృశ్యం (Drishyam). ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తాజాగా హిందీలో రాబోతున్న సీక్వెల్ ప్రాజెక్టు దృశ్యం 2పై అప్ డేట్ వచ్చేసింది. అజయ్ దేవ్గన్, శ్రియ కాంబినేషన్ లో ఇప్పటికే రిలీజైన దృశ్యం మంచివసూళ్లు రాబట్టింది.
ఇపుడు ఈ ఇద్దరి కాంబోలో అభిషేక్ పాఠక్ (Abhishek Pathak) దర్శకత్వం వహిస్తున్న దృశ్యం 2 టీజర్, ఫస్ట్ లుక్ టైం ఫిక్సయింది. దృశ్యం 2 (Drishyam 2) ఫస్ట్ లుక్,టీజర్ గురువారం (రేపు) లాంఛ్ చేయనున్నారు మేకర్స్. అక్టోబర్ 2, 3న ఏం జరిగిందో గుర్తుందా..? విజయ్ సల్గావ్ంకర్ తన కుటుంబంతో తిరిగివస్తున్నాడు.. అంటూ మేకర్స్ ట్విటర్ ద్వారా అప్డేట్ షేర్ చేశారు.
ఈ చిత్రం నవంబర్ 18 థియేటర్లలో సందడి చేయనుంది. అక్షయ్ ఖన్నా, టబు, రజత్ కపూర్, ఇషితా దత్తా కీ రోల్స్ చేస్తున్నారు. టీ సిరీస్, పనోరమ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
2 aur 3 October ko kya hua tha yaad hai na? Vijay Salgaonkar is back with his family!
Recall Teaser Out Tomorrow!#Drishyam2 pic.twitter.com/rLbOs9KEKX— Viacom18 Studios (@Viacom18Studios) September 28, 2022
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

