Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్ర (Brahmastra)సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై..మంచి కలెక్షన్లతో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది.
రీసెంట్గా వచ్చిన బాలీవుడ్ (Bollywood) మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్, అలియాభట్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీ రోల్స్ లో నటించారు. సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈచిత్రం మంచి కలెక్షన్లతో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది.
ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తుంది బ్రహ్మాస్త్ర. ఓ వైపు కలెక్షన్ల టాపిక్ నడుస్తుంటే..మరోవైపు సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బ్రహ్మాస్త్ర..దేవ్ (పార్టు 2) (Brahmastra 2)లో మరికొంతమంది స్టార్ సెలబ్రిటీలు కనిపించబోతున్నారని ఇప్పటికే అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కీ రోల్లో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉందని ఇన్ సైడ్ టాక్. అంతేకాదు కరణ్ జోహార్ మరో టాలీవుడ్ స్టార్ హీరోను కూడా సంప్రదించాడన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ ప్రాంఛైజీలో భాగస్వామ్యం కాబోతుండగా..ఆ తెలుగు స్టార్ హీరో ఎవరనేది జక్కన్ననే నిర్ణయిస్తాడని తెలుస్తోండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయాన్ ముఖర్జీ రెండో ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నాడని, త్వరలోనే బ్రహ్మాస్త్ర: పార్టు 2 : దేవ్ షూటింగ్ అప్డేట్ కూడా రానుందని తెలుస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చిత్రం మూడు పార్టులుగా తెరకెక్కనుంది. బహ్మాస్త్ర చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా తెరకెక్కించారు.
Read Also : Bellamkonda Ganesh | ఎన్టీఆర్ 10 డాలర్లు వసూలు చేశాడట..కొత్త హీరో మాటల్లోనే..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!
Read Also : Kajal Agarwal Dance | హిట్ ట్రాక్‌కు కాజల్ స్టైలిష్ డ్యాన్స్..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Ram Heroine | రామ్ సినిమాకు అఖిల్ హీరోయిన్..ప్రకటనే తరువాయి..?
Read Also : Puri Jagannadh | గోవాలో పూరీ..ఇంతకీ ఏ హీరో కోసం కథ రాస్తున్నాడో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

