Kajal Agarwal Dance | హిట్ ట్రాక్‌కు కాజల్ స్టైలిష్ డ్యాన్స్..ట్రెండింగ్‌లో వీడియో
కొడుకు పుట్టిన తర్వాత రీసెంట్గా మళ్లీ చాలా కాలానికి కాజల్ (Kajal) సెట్స్ లోకి జాయిన్ అయినట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్ 2 (Indian 2) సినిమా చేస్తోంది కాజల్ అగర్వాల్.
సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది కలువ కళ్ల సుందరి కాజల్ (Kajal). కొడుకు పుట్టిన తర్వాత రీసెంట్గా మళ్లీ చాలా కాలానికి సెట్స్ లో జాయిన్ అయినట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్ 2 (Indian 2) సినిమా చేస్తోంది కాజల్ అగర్వాల్.
ఏపీలోని తిరుపతిలో ఇండియన్ 2 షూటింగ్ కొనసాగుతోంది. కాగా షూటింగ్ నుంచి కాజల్‌కు బ్రేక్ దొరికినట్టుంది. పాపులర్ చార్ట్ బస్టర్ శ్రీలంకన్ సాంగ్ మనికే మగె హితే (Manike Mage Hithe) సాంగ్‌ను సిద్దార్థ్ మల్హోత్రా నటించిన థ్యాంక్ గాడ్ చిత్రంలో వాడారు. ఈ సాంగ్ హిందీ ట్రాక్‌కు స్టైలిష్ డ్యాన్స్ తో అదరగొట్టేసింది కాజల్. ఇపుడీ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
హిట్ ట్రాక్‌కు సింపుల్ డ్యాన్స్‌తో అలరిస్తున్న కాజల్ వీడియోకు ఇంప్రెస్ అయిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఆమెలో జోష్ నింపుతున్నారు. ఇండియన్ 2 కోసం కాజల్ పురాతన కాలం నాటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్టు టాక్.
శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్, రెడీ జియాంట్ మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కాజల్ ఖాతాలో ఉమా అనే మరో ప్రాజెక్టు కూడా ఉంది.
Read Also : Ram Heroine | రామ్ సినిమాకు అఖిల్ హీరోయిన్..ప్రకటనే తరువాయి..?
Read Also : Aadipurush | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్..ఆదిపురుష్ క్రేజీ అప్డేట్
Read Also : Puri Jagannadh | గోవాలో పూరీ..ఇంతకీ ఏ హీరో కోసం కథ రాస్తున్నాడో..?
Read Also : Ponniyin Selvan-1 Ticket Prices | తెలుగు సినిమాలు చేయని సాహసం..పొన్నియన్ సెల్వన్-1 టికెట్ ధర ఎంతంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

