స్వయంవరం ఏర్పాటు చేస్తా!
పురాణాల్లో మాదిరిగా స్వయంవరం ప్రకటించి తనకు నచ్చిన పురుషుడి మెడలో కల్యాణమాల వేస్తానని చెప్పింది కథానాయిక కృతిసనన్. పెళ్లి గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు ఈ భామ పై విధంగా బదులిచ్చింది. మీ స్వయంవరానికి ఏ హీరోల్ని ఆహ్వానించాలని ఉందని అడగ్గా…విజయ్ దేవరకొండకు తొలి ప్రాధాన్యతనిస్తానని చెప్పింది.
ఇటీవల ఓ లైవ్‌షోలో పాల్గొన కృతిసనన్ తన పెళ్లి గురించి సరదాగా ముచ్చటించింది. ‘విజయ్ దేవరకొండ మంచి అందగాడు. వ్యక్తిత్వం కూడా విలక్షణంగా అనిపిస్తుంది. విజయ్ ఇంటర్వ్యూల్ని చూస్తుంటే అతని మాటల్లో ఏదో తెలియని నిజాయితీ కనిపిస్తుంది.
అందుకే నా స్వయంవరంలో అతనికే తొలి ప్రాధాన్యతనిస్తా. ఆ తర్వాత కార్తిక్ ఆర్యన్, ఆదిత్యరాయ్ కపూర్లను కూడా ఆహ్వానిస్తాను’ అని కృతిసనన్ తెలిపింది. తనకు నచ్చిన హీరోల గురించి మనసులోని మాటల్ని బయటపెట్టానని, వీటిని సరదాగా తీసుకోవాలని కృతిసనన్ కోరింది. ప్రస్తుతం ఆమె ‘ఆదిపురుష్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

