పుష్పక విమానం ఫస్ట్ డే కలెక్షన్స్.. జూనియర్ దేవరకొండకు షాక్..

pushpaka vimanam first day collections | ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర తెరకెక్కించిన సినిమా పుష్పక విమానం. తన తమ్ముడిని హీరోగా నిలబెట్టడానికి విజయ్ దేవరకొండ సొంత నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ హిల్స్ బ్యానర్‌పై నిర్మించిన సినిమా ఇది. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి ఏమంత గొప్ప టాక్ రాలేదు. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ముఖ్యంగా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్తో వస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ సినిమాలో మాత్రం మర్డర్ మిస్టరీ ఉండటంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇదే పుష్పక విమానం సినిమాకు నెగిటివ్ అయిపోయింది. గీత్ సైని, శాన్వీ మేఘన హీరోయిన్లుగా నటించారు. విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్స్, ‘టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. పుష్పక విమానం సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి.

నైజాం: 0.13 కోట్లు
సీడెడ్: 0.09 కోట్లు
ఆంధ్రా (టోటల్ కలెక్షన్స్): 0.14 కోట్లు
ఏపీ+తెలంగాణ (టోటల్): 0.36 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్: 0.09 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 0.45 కోట్లు
పుష్పక విమానం సినిమాను రూ. 2.2 కోట్లకు అమ్మారు. ఆనంద్ దేవరకొండ మార్కెట్‌కు ఇది ఎక్కువే. తొలిరోజు కేవలం రూ. 45 లక్షలు షేర్ వచ్చింది. సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఎంతవరకు వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 2.5 కోట్లు రావాలి. మరి జూనియర్ దేరవకొండ అంత తీసుకొస్తాడా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pushpaka vimanam | తెలంగాణ యాస ఉపయోగపడింది: శాన్వీ మేఘన
సాయిపల్లవి తరహా పాత్రల్లో నటించాలని ఉంది.. పుష్పక విమానం హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పుష్పక విమానం ఎగురుతుందా..? ఆనంద్ దేవరకొండ ఏమన్నారంటే..?
Vijaya Devarakonda: తమ్ముడిని విసిగించిన విజయ్.. నా పెళ్లాం లేచిపోయిందన్న ఆనంద్
అన్నయ్య చెప్పింది అదొక్కటే.. విజయ్ దేవరకొండపై ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

