Pushpa | పుష్ప ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..

Pushpa first week collections | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఊహించినట్లుగానే మొదటి రోజు నుంచే కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. అయితే 4 రోజుల తర్వాత పుష్ప దూకుడు తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు. కానీ వారం రోజుల్లోనే సినిమా 112 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు 112 కోట్ల షేర్ వసూలు చేసింది పుష్ప. పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్నిచోట్ల వసూళ్లు కలిసొచ్చాయి. ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా హిందీ, తమిళంలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. హిందీలో 26 కోట్ల గ్రాస్.. తమిళంలో 16 కోట్లు.. కేరళలో 13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.196 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం.
నైజాం: 32.78 కోట్లు
సీడెడ్: 11.42 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.90 కోట్లు
ఈస్ట్: 3.93 కోట్లు
వెస్ట్: 3.26 కోట్లు
గుంటూరు: 4.24 కోట్లు
కృష్ణా: 3.44 కోట్లు
నెల్లూరు: 2.50 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 67.24 కోట్లు
తమిళనాడు: 7.31కోట్లు
కర్ణాటక: 8.81 కోట్లు
హిందీ: 12.31 కోట్లు
ఓవర్సీస్: 10.80 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కేరళ: 5.53 కోట్లు
ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 112.30 కోట్లు షేర్ (196 కోట్ల గ్రాస్)
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
పుష్పలో ఐటెం సాంగ్‌కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో హైయ్యస్ట్ ఫస్ట్ డే షేర్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

