Editor Thammiraju | కామెడీ సినిమాకు పనిచేయడం చాలా కష్టం..ఎఫ్ 3 ఎడిటర్ మాటల్లోనే..
ఎఫ్ 3 సినిమా ఎలా ఉండబోతుందో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఎడిటర్ తమ్మిరాజు. ఎఫ్ 2 సినిమా కంటే హెలేరియస్‌గా ఉంటుందంటున్నారు ఎడిటర్ తమ్మిరాజు (Editor Thammiraju).
టాలీవుడ్ ( Tollywood) హీరోలు వెంకటేశ్ (Venkatesh ), వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న మల్టీస్టారర్ ఎఫ్3 (F3). తమన్నా, మెహరీన్ కౌర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 30 సినిమాలకు పైగా పనిచేసిన తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఎఫ్ 3 ఎలా ఉండబోతుందో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన. ఎఫ్ 2 కంటే హెలేరియస్‌గా ఉంటుందంటున్నారు ఎడిటర్ తమ్మిరాజు (Editor Thammiraju).
‘ఎఫ్ 2 పెళ్లయ్యాక ఎదురయ్యే సమస్యలపై ఉంటే, ఎఫ్ 3లో మనుషుల రిలేషన్ షిప్స్ పై డబ్బు ప్రభావం ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించడం జరుగుతుందని అన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం అద్బుతమైన డైలాగ్స్ రాశాడు. ఎఫ్ 3 లాంటి కామెడీ సినిమాకు పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రేక్షకులను నవ్వుల్లో ముంచే కొన్ని మంచి డైలాగ్స్, సీన్లను ఎడిట్ చేయాలంటే కష్టమైన పని. పటాస్ సినిమా నుంచి తనకు అనిల్ రావిపూడితో మంచి అనుబంధం ఉందని ‘చెప్పుకొచ్చారు తమ్మిరాజు.
ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కీ రోల్లో నటిస్తుంది. పూజాహెగ్డే ఐటెంసాంగ్ చేస్తుంది. మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, ప్రగతి, రాజేంద్రప్రసాద్, అంజలి, సునీల్ కీ రోల్స్ చేస్తున్నారు.
Read Also : Jai Bhim | ప్రతిష్టాత్మక ఫెస్టివల్లో సూర్య ‘జైభీమ్’కు అవార్డుల పంట
Read Also : Hansika Motwani | మాల్డీవుల్లో మతులు పోగొడుతున్న హన్సిక..వీడియో వైరల్
Read Also : SVP Trailer | అమ్మాయిల్ని, అప్పు ఇచ్చేవాళ్లని రఫ్‌గా హ్యాండిల్ చేయకూడదు..మహేశ్ పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

