BTamannaah Bhatia | బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా తన అందచందాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే పనిగా పెట్టుకుంది తమన్నా భాటియా (Tamannaah Bhatia). శ్రీ సినిమాతో 2005లో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ ముంబై బ్యూటీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారిపోయింది. దశాబ్దమున్నర కాలానికిపై సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూ మిల్కీ బ్యూటీగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తమన్నా పుట్టినరోజు నేడు.
ఈ సందర్భంగా మూవీ లవర్స్, నెటిజన్లు, అభిమానులు, కోస్లార్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది లస్ట్ స్టోరీస్ 2 హాట్ హాట్ రొమాంటిక్ సీన్లతో కుర్రకారుకు నిద్రపట్టుకుండా చేసింది. మరోవైపు నువ్ కావాలయ్యా.. సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం తమన్నా తమిళంలో అరణ్మనై 4లో నటిస్తోండగా.. చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు హిందీలో Vedaa సినిమాలో నటిస్తోంది.
మిల్కీ బ్యూటీ బర్త్ డే సందర్భంగా నెట్టింట వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు, ఫొటోలపై ఓ లుక్కేయండి మరి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముంబై భామ హైదరాబాదీ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
తమన్నా భాటియాకు బర్త్ డే విషెస్..
Happy Birthday Tamannaah Bhatia ✨🤍#TamannaahBhatia pic.twitter.com/ukgFEV8bbv
— Siva Harsha (@SivaHarsha_23) December 21, 2023
Happy Birthday hottie, Milky Goddess 😍😍🤩🤩🥰🥰@tamannaahspeaks All The Best For Your Upcoming projects ❤️❤️#HBDTamannaahBhatia #HBDTamannaah #ShahRukhKhan𓀠 #HappyBirthdayTamannaahBhatia #Leo @actorvijay #TamannaahBhatia
pic.twitter.com/rb6IIpVX9I— Jeeva Ramakrishnan (🇸🇬) (@Jeeva7vijay) December 21, 2023
Birthday Girl #TamannaahBhatia pic.twitter.com/Cmb3V6qeqD
— Out Of Context Bollywood (@fact_statistics) December 21, 2023
Happy Birthday Gorgeous 💕 #TamannaahBhatia pic.twitter.com/9VTE6KDcFZ
— Disha (@Disha58232533) December 21, 2023
కెమెరామెన్తో తమన్నా డ్యాన్స్..
Tammy spotted at Mumbai airport as she headed to Jaipur for a project and she dances with a pap at airport for Trending #Kaavaalaa song 😍🔥#Tamannaah #TamannaahBhatia pic.twitter.com/gPetRpg3jb
— Miss B fan(Tammu fan😘❣️) (@MissB_Fan) July 11, 2023
Exclusive!🔥
Team #Vedaa is privileged to have the wonderful & effervescent @tamannaahspeaks join the cast for a special, pivotal role.
The stakes just got bigger!!❤️🪄@TheJohnAbraham #Sharvari #Tamannaah #TamannaahBhatia pic.twitter.com/sWEQjBETFy— Team Tamannaah ♥︎ (@TeamTamannaah) July 13, 2023
అరణ్మనై 4 ఫస్ట్ లుక్ అప్డేట్..
Here is the smashing first look of the much awaited #Aranmanai4 👻🔥Hold on to your seats, we’ll see you in Pongal 2024!! #SundarC @khushsundar @benzzmedia #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/3O0tikcuif
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/yIfy0ayRqe
— KhushbuSundar (@khushsundar) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/jBtcaM7vtt— Yogi Babu (@iYogiBabu) September 29, 2023
#Aranmanai4 🔥👌🏻@tamannaahspeaks x #RaashiKhanna
Happy to the Music Director @hiphoptamizha is back in the game 👏🏻💥
Pongal 2024 !!!
Pongal 2024 releases:#Ayalaan – #Vanangaan – #Aranmanai4 pic.twitter.com/IcJNAsPMEv
— KARTHIK DP (@dp_karthik) September 29, 2023