Gunasekhar | గుణశేఖర్ కొత్త సినిమా ప్రకటనకు ముహూర్తం ఖరారు
Gunasekhar | టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల జాబితాలో టాప్‌లో ఉంటాడు గుణశేఖర్ (Gunasekhar). శాకుంతలం తర్వాత చాలా కాలానికి గుణశేఖర్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. గుణశేఖర్ తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించాడు.
Gunasekhar | టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల జాబితాలో టాప్‌లో ఉంటాడు గుణశేఖర్ (Gunasekhar). చివరగా హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా కాలానికి గుణశేఖర్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. గుణశేఖర్ తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించాడు.
రేపు ఉదయం 11 గంటలకు సినిమా విశేషాలు తెలియజేయనున్నట్టు చెప్పాడు. మీ అందరి కోసం ఓ ఎక్జయిటింగ్ అప్డేట్ వేచి ఉంది. తాజా టాక్ ప్రకారం హోం బ్యానర్ గుణ టీం వర్క్స్‌పై ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి నెక్ట్స్ ఎలాంటి సినిమా రాబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
గుణశేఖర్ ఎక్జయిటింగ్ అప్డేట్..
An exciting announcement is coming your way at 11AM tomorrow!#GunaaTeamWorks pic.twitter.com/XEbuei0fOr
— Gunaa Teamworks (@GunaaTeamworks) May 27, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

