అయ్యోపాపం సారూ..
హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్'. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్' అనేది ఉప శీర్షిక. దివ్యభారతి హీరోయిన్.
హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్’. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనేది ఉప శీర్షిక. దివ్యభారతి హీరోయిన్. ఈ చిత్రానికి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. మహతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ ఏపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింద. ‘అయ్యోపాపం సారూ’.. అంటూ సాగే ఈ పాటకు సాహిత్యం సురేశ్ బనిశెట్టి అందించగా, లియోస్ జేమ్స్ సంగీతం సమకూర్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

