పుష్పరాజ్ టీంతో చేరిన అనసూయ
టాలీవుడ్ లో డసుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ పుష్ప. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్అప్ డేట్ తెరపైకి వచ్చింది

టాలీవుడ్ లో సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ పుష్ప. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఈ మూవీలో అందాల భామ అనసూయ భరద్వాజ్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం షూటింగ్ రీస్టార్ట్ అవగా..తాజా షెడ్యూల్ లో అనసూయ జాయిన్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న పుష్ప ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ పోషిస్తోంది. మలయాళ స్టార్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీ రోల్ పోషిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. రంగస్థలం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సుకుమార్ తో మరోసారి ఈ సినిమా చేస్తుండటం ఎక్జయిటింగ్ గా ఉందని తెలిపింది అనసూయ.

ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

