హైదరాబాద్: గెలవడం తప్ప ఆప్షన్ లేదు. ఇక వెండితెరపై వరుణ్ పంచ్‌లే. వరుణ్ తేజ్ నటించిన గని ఫిల్మ్ ట్రైలర్ ఇవాళ రిలీజైంది. బాక్సర్‌గా వరుణ్ తన పించ్లతో అలరిస్తున్నాడు. ఇటీవలే సెన్సార్ సర్టిఫికేట్ పొందిన గని ఫిల్మ్‌ను ఏప్రిల్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు. కిరణ్ కొర్రపాటి ఈ ఫిల్మ్‌కు డైరక్షన్ బాధ్యతలు చేపట్టాడు. స్పోర్ట్స్ డ్రామా రూపంలో ఈ మూవీని తీర్చిదిద్దారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.